logo
  • Home
  • Telugu
  • Telugu Private
  • Hindi Private
  • Hindi
  • English
  • Punjabi
  • Bengali
  • Biography
    • Singers
  • Lyrics
  • Albums
  • Artists
  • #
  • A
  • B
  • C
  • D
  • E
  • F
  • G
  • H
  • I
  • J
  • K
  • L
  • M
  • N
  • O
  • P
  • Q
  • R
  • S
  • T
  • U
  • V
  • W
  • X
  • Y
  • Z

Mounika Yadav

Emanantira linga new shiva folk song 2021 download || Naa Songs

in HINDU GOD SONGS

LYRIC

Print

https://naasongslyrics.org/wp-content/uploads/2021/08/EMANANTIRA-LINGA-NEW-FOLK-SONG-2021-SHIVUDI-SPECIAL-SONG-MAMIDIMOUNIKA-SVMALLIKTEJA-MVMUSIC.mp3

Music – Additional Lyrics – Direction : Sv Mallikteja

Singer – Cast : Mamidi Mounika

Song Source : Oggu katha (Sayilla Rajamallu)

Programming – Final Mix : Madeen SK

Dop : Shiva Velpula

Drone : Suresh Degavath

Editing – Di : Harish Velpula

Technical Adviser : Jalandhar Budarapu

Cast : Alagurthi Laxminarayana (Shivudu)

Makeup : komuravelli Laxminarayana (Shivudu)

Costume designer : Mamidi Mounika

Special thanks to : Bommakanti Nagaraju (i news reporter) Location : Gudikota (Raikal), Gutta rajeshwara temple (Jagtial)

producing : Mv Music and Movies

Co-Producer : Vallaarapu Srinivas Kumar

♬ Download

Emanantira linga new shiva folk song 2021 download

EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 SHIVUDI SPECIAL SONG

Song Lyrics :

హర హర మహాదేవా శంభో… శంకర…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎండి కొండాల శివ పూజ చేయనంటిరా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

ఏదీ గోరని జంగామ సేవ చేయనంటిరా…

ఏమనంటిరా… శివ ఏమనంటిరా….

ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా…

ఏమనంటిరా హర ఏమనంటిరా…

ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా…

గంగా ఉతుకాము తెచ్చి లింగన్ని పూజిద్దమంటే….

చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి కప్పలెంగిలాయే సామి పాములెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా….

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా….

ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే….

లేగలెంగిలాయే సామి దూడలెంగిలాయే సామి చేతులెంగిలాయే సామి మూతులెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా….

ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా…

అహ మారేడు పత్రి తెచ్చి లింగన్ని పూజిద్దమంటే …

మ్యాకలెంగిలాయే సామి గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి గోదలెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా…

గోగు పువ్వులు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే….

ఈగలెంగిలాయే సామి బూగలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి చీమలెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా…

మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే …

పక్షులెంగిలాయే సామి పసుల ఎంగిలాయే సామి పరుల ఎంగిలాయే సామి నరుల ఎంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా…

నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి…

మనసు తోనే గొల్తూ సామి, మనసులోనే దల్తూ సామి మనసుతో సేవిత్తు సామి, మనసుతో పూజిత్తు సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా…

మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా…

మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా…

Views: 707

    Few Other Songs from HINDU GOD SONGS Album

  • Chethulu rendu jodinchi full devotional ayyapa song lyrics download | Naasongs
  • DEVA MALLANNA full folk mp3 songs Telugu Download | Naa Songs
  • Dhurgamma New Folk Song 2021 lyrics download || Naasongs
  • Edadi Kosari Ayyappa Telugu Devotional Song lyrics download | Naasongs
  • Eesha Gireesha- mind relaxing song of mahadev download || Naa Songs
  • Evarigathi Etula Unnado beautiful full Song download || Naa Songs
  • Ganapaiah Panduga Back To Back Dj Hit Songs download | NaaSongs
  • Ganesh Suprabhatam mp3 devotional full song download || Naa Songs
  • KOMARAVELLI KONDALLO folk song lyrics download || Naasongs
  • Lord Shiva Beautiful full mp3 Song download || Naa Songs

    Related Lyrics

Added by

Naa Songs HB

SHARE

No comments yet

LEAVE A COMMENT

WRITE A COMMENT Click here to cancel the reply

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO

Search your Favorite Song

Most Viewed Posts

  • Chustu Chustune Rojulu Gadichaye Song mp3 free Download – Naa Songs (84,188)
  • Bagundalamma Love Failure Private Free Song Download – Naa songs (74,387)
  • Bullettu Bandi by Mohana Bhogaraju mp3 song download | Naa Songs (49,178)
  • I’m a rider Mp3 Song Download Imran Khan Hindi 2020 – Naa Songs (38,064)
  • Homepage (32,138)

Categories

  • Bengali (2)
  • Electronics (3)
  • English (23)
  • Hindi (9)
  • hindi songs (2)
  • Punjabi (11)
  • Singers (3)
  • Telugu (163)
  • Telugu Songs (160)

Emanantira linga new shiva folk song 2021 download || Naa Songs

Music – Additional Lyrics – Direction : Sv Mallikteja

Singer – Cast : Mamidi Mounika

Song Source : Oggu katha (Sayilla Rajamallu)

Programming – Final Mix : Madeen SK

Dop : Shiva Velpula

Drone : Suresh Degavath

Editing – Di : Harish Velpula

Technical Adviser : Jalandhar Budarapu

Cast : Alagurthi Laxminarayana (Shivudu)

Makeup : komuravelli Laxminarayana (Shivudu)

Costume designer : Mamidi Mounika

Special thanks to : Bommakanti Nagaraju (i news reporter) Location : Gudikota (Raikal), Gutta rajeshwara temple (Jagtial)

producing : Mv Music and Movies

Co-Producer : Vallaarapu Srinivas Kumar

♬ Download

Emanantira linga new shiva folk song 2021 download

EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 SHIVUDI SPECIAL SONG

Song Lyrics :

హర హర మహాదేవా శంభో… శంకర…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎండి కొండాల శివ పూజ చేయనంటిరా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

ఏదీ గోరని జంగామ సేవ చేయనంటిరా…

ఏమనంటిరా… శివ ఏమనంటిరా….

ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా…

ఏమనంటిరా హర ఏమనంటిరా…

ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా…

గంగా ఉతుకాము తెచ్చి లింగన్ని పూజిద్దమంటే….

చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి కప్పలెంగిలాయే సామి పాములెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా….

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా….

ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే….

లేగలెంగిలాయే సామి దూడలెంగిలాయే సామి చేతులెంగిలాయే సామి మూతులెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా….

ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా…

అహ మారేడు పత్రి తెచ్చి లింగన్ని పూజిద్దమంటే …

మ్యాకలెంగిలాయే సామి గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి గోదలెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా…

గోగు పువ్వులు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే….

ఈగలెంగిలాయే సామి బూగలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి చీమలెంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా…

మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే …

పక్షులెంగిలాయే సామి పసుల ఎంగిలాయే సామి పరుల ఎంగిలాయే సామి నరుల ఎంగిలాయే సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా…

నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి…

మనసు తోనే గొల్తూ సామి, మనసులోనే దల్తూ సామి మనసుతో సేవిత్తు సామి, మనసుతో పూజిత్తు సామి…

ఏమనంటిరా సాంబ ఏమనంటిరా…

ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా…

ఏమనంటిరా లింగ ఏమనంటిరా…

మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా…

మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా…

మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా…

Views: 707

Most Viewed Posts

  • Chustu Chustune Rojulu Gadichaye Song mp3 free Download – Naa Songs
  • Bagundalamma Love Failure Private Free Song Download – Naa songs
  • Bullettu Bandi by Mohana Bhogaraju mp3 song download | Naa Songs
  • I’m a rider Mp3 Song Download Imran Khan Hindi 2020 – Naa Songs
  • Homepage

Recent Songs

  • 2021 Dhruv Rajpal Mp3 Song 320kbps Download Naa Songs
  • Higher Lyrics Shawn Mendes Naa Songs – NaaSongsLyrics.org
  • Aishwarya Pandit Akhiyaan Tadpegi Lyrics – Naa Songs
  • Always Been You Lyrics Shawn Mendes – Naa Songs
  • Taalpatar Shepai Sonar Kathi Lyrics Pritam Das – Naa Songs

Categories

  • Bengali (2)
  • Electronics (3)
  • English (23)
  • Hindi (9)
  • hindi songs (2)
  • Punjabi (11)
  • Singers (3)
  • Telugu (163)
  • Telugu Songs (160)
© 2020-22 NaaSongsLyrics All Rights Reserved
  • Home
  • Terms & Conditins
  • DMCA
  • Contact
  • Privacy Policy