LYRIC
Entha Baavundo Telugu mp3 Song Lyrics download
Entha Baavundo Song Lyrics In Telugu
ఎంత బావుందో పక్కనే ఉన్న
మనసులో మాట చెప్పలేకున్నా
ఎంత బావుందో పక్కనే ఉన్న
మనసులో మాట చెప్పలేకున్నా
గుప్పెడు గుండె తట్టింది
ఎవరో నాకు చెప్పింది
పైకే చెప్పనంటోంది హాయో మాయో
అంతా కొత్తగా ఉంది
అయినా ఇదే బావుంది
బహుశా ఎదురు పడనంది హాయో మాయో….
ప్రాయం దారిలో పరువం ఉందిగా
ఉసురే ముసిరే ఈ వయసులో
పయనం జంటగా వయణం వింతగా
మనసే ఊగే ఉయ్యాలలో
ఏ తీరు గానో నిను చేరుకొను ఈ హాయే మాయలో
గుప్పెడు గుండె తట్టింది
ఎవరో నాకు చెప్పింది
పైకే చెప్పనంటోంది హాయో మాయో
ఎంత బావుందో పక్కనే ఉన్న
మనసులో మాట చెప్పలేకున్నా
గుప్పెడు గుండె తట్టింది
ఎవరో నాకు చెప్పింది
పైకే చెప్పనంటోంది హాయో మాయో
Entha Baavundo Song Lyrics In English
Entha baavundo pakkane unna
Manasulo maata cheppalekunna
Entha baavundo pakkane unna
Manasulo maata cheppalekunna
Guppedu gunde thattindi
Evaro naaku cheppindhi
Paike cheppanantondi haayo maayo
Antha kotthaga undi
Ayina Idhe baavundi
Bahusha eduru padanandhi haayo maayo...
Prayam daarilo paruvam undhigaa
Usure musire ee vayasulo
Payanam jantaga vayanam vinthaga
Manase ooge uyyalalo
Ye theerugaano ninu cherukonu
Ee haaye maayalo
Guppedu gunde thattindi
Evaro naaku cheppindhi
Paike cheppanantondi haayo maayo
Entha baavundo pakkane unna
Manasulo maata cheppalekunna
Guppedu gunde thattindi
Evaro naaku cheppindhi
Paike cheppanantondi haayo maayo
No comments yet