LYRIC
Singers: Sagar & Mamta Sharma
Lyrics: Shreemani
Keyboards: Vikas Badisa, Benny R
Rhythm: Kalyan
Frets: Subhani
Brass: Babu & Maxi
Live Rhythms: Laxmi Narayana & Raju
Chorus: Abhishek
Full Kick full song lyrics from khiladi
ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి
మాస్ సాంగ్ అన్న
అయ్యబాబోయ్ మాసే
అః మాస్ మహారాజ్ ఇక్కడ
అంతేనంటవా
అదిగో క్యూట్ చిక్కు
నువ్వు పెట్టెయ్ టిక్కు
ఇంక ఫుల్ కిక్కు
నీ లిప్ లోంచి దూసుకొచ్చే
ఫ్లయింగ్ కిస్సు
ఓ నిప్పులాగా నన్ను తాకే
పెంచెను పల్సు
అది వంటిలొని చేసిన అల్లరి నీకేం తెల్సు
ఫుల్ కిక్కు…ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు…ఫుల్ కిక్కు
నువ్వు కళ్ళతోటి విసురుతుంటే
లవ్ సిగ్నల్సు
నా ఈడులోన షురూ ఇంకా
ఎఫ్ వన్ రేస్
ఆ బ్రేకుల్లేని బ్రేక్ డాన్స్ నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్సు
నువ్వు వాడేసి ఆరేసిన టవల్స్
అవి నాకంట పడుతుంటే
ఆ మంట నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
నీ షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్
కెలికేసిన దానితోటి నా ఛానెల్సు
నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
నీ కండలోన దాచావు ఓ డంబెల్సు
అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు
ఇక రాతిరెన్నో జాతరలో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
ఇద్దరి బడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు
ఇక తీసేయ్ మద్యల డిస్టెన్స్
దేనికి న్యూసెన్స్
నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్
ఫుల్ కిక్కు…ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు…ఫుల్ కిక్కు
నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంటు
కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్స్
అసలుండనీవు మన మధ్యన
కొంచెం గ్యాప్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
మాగ్నెట్స్ కూడా షాక్ అయ్యే అట్ట్రాక్షన్స్
మన మధ్య మొదలెట్టాయి నీ యాక్షన్స్
మన లవ్ కింకా లోకంలో నో ఆప్షన్స్
ఫుల్ కిక్కు ఫుల్ కిక్కు
మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్
సంథింగ్ సొమెథింగ్స్యూ
మన ఇద్దరి మధ్యన లిరిక్స్
ఫుల్ అఫ్ రొమాన్స్
ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్స్
ఫుల్ కిక్కు…ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు…ఫుల్ కిక్కు
Comments are off this post