LYRIC
Producers: chettipelli kamalakar, Gardas Narender
Casting: Satishvoru
Singer: Ramu
Lyrics&Direction: ManuManohar
Dop. ; T.shravankumar
Assist cameraman ; U.Akhil
Editor: Asuri santhosh
Music: Bharath mekala
Team: Narendhar Shivateja Ashwini kamalakar Manoj Pallavi Srikanth vineeth sandhya Gnaneshwar Sravan Saikiran vinay Manohar nikhil Anil
Kaallakemo Kaallakemo Parani Full folk song download
Kaallakemo Kaallakemo Parani Full folk song lyrics:
కళ్లకేమో పరాని అందాల యువరాణి అంతలా నేనె నేరం ఓ ప్రేమ పెంచమకే దూరాన్ని మోయలేనే భారాన్ని నిన్ను కోరే ఈ చిట్టి గుండెకే చెయ్యకే గాయాన్ని మోయలేని భారం నిన్ను చెరలలేని తీరం నిన్నే విడి ప్రాణం ఉండేదే ఓ నిమిషం…… నిన్నే చేరాలని , నీతో ఉండాలని నా మనసే ఆడిగిందే , నిన్ను చేరే దారేదని //2//
నువ్వే జీవితం అనుకున్న, నువ్వే నా ప్రాణం అంటున్న నన్నే వదిలి ఈ క్షణమే ఒంటరి చేసావు ఎందుకమ్మా గుండెల్లోనా బాదనే దాచలేనులే కళ్ళలోన కన్నీరునే అపలేనులే కాళ్లకేమో పారణి//2//
నా అడుగే పడనందే నీ తోడే లేక నా చూపే వెతికిందే ని జాడే చిలక//2//
నింగిలో మెరిసే సందమమ మబ్బు సటుకి నువ్వు వెల్లకమ్మ నిన్ను చేరాళ్లన్న న ప్రేమ నీకై పరితపించే నన్ను చూడవమ్మా ని కళ్ళలోన దాగిన నపై ప్రేమ చెప్పకుండా దాస్తున్నవే ఎందుకే సీలకమ్మ కాళ్లకేమో పారణి//2//
ని అడుగే నిదంటూ నన్నే వదిలేళ్లకే కన్నీటి సంద్రంలో నన్ను ముంచి వెళ్లిపోకే//2//
ఏడాడుగులు నీతోనే అనుకున్న నీ అడుగులు లేవని కలగన్న //2//
రావమ్మా రవమ్మా నా అందాల రాధమ్మ నువ్వే లేని ఈ జన్మ నకెందుకే సీలకమ్మ//2//
కాళ్లకేమో పారాని అందాల యువరాణి నేరుగా చేరివే నా గుండెల్లో రాణి//2//
No comments yet