LYRIC
పాట నేపథ్యం: 💖వారిద్దరూ ప్రేమికులు. 💖ఒకనాడు.. కలుద్దామనుకుంటే.. జోరువానలు. మరి.. ఆ వరదలు దాటి ఎలా వచ్చాడో చూడండి.. 💖మరోనాడు.. బొక్కలు కొరికే సలి పులి. 💖ఇంకోనాడు.. మాడ వలిగే ఎండ.. ఎండతో పాటు వడగాలులు. 💖ఇలా.. మూడు కాలాల్లో.. వచ్చే అడ్డంకులను ఆ ప్రేమికుడు ఎలా ఎదుర్కొన్నాడో.. పాటలో .👇👇 మీ..✍️పరశురాం నాగం
Lyrics & Director : parsuram nagam
Singers: bhargavi prasad & himakherbhat
Music :mahendar sriramula
Key Board: satish vemula
DOP & Editing:shivakumar
Casting : parshuramkambala, nakshatra
Presented: AYAAN PRODUCTIONS
Special Thanks: Jogapoor Villagers *Ayaan Productions Team*
MENATTHA KODUKUVE full folk mp3 song download
MENATTHA KODUKUVE full folk mp3 song lyrics updated soon
No comments yet