LYRIC
Radha Ramanam beautiful mp3 full song download
Radha Ramanam beautiful mp3 full song LYRICS:
రాధ రమణం…
మొదలాయె పయణం కాదా మధురం…
జతచేరే తరుణం రాధ రమణం…
అది ప్రేమా ప్రణయం కాదా మధురం…
మరి చూసే తరుణం అడుగే పరుగై బదులే మరిచే
కథలో మలుపే మొదలే
తిరిగే సమయం సెలవే అడిగే తనతో తననే విడిచే నాతో నడిచే సగం…
ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం…
ఎదురే నిలిచే నీలా మొహమాటం తుడిచేసి…
నీతో పయణించా చిరుకోపం వదిలేసి…
ఏదో గమనించా గతమే వదిలి నీతో కదిలే…
ప్రతి క్షణము ఆనందమే ఇకపై దొరికే గురుతై నిలిచే…
ప్రతి విషయం నా సొంతమే
నాతో నడిచే సగం ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం…
ఎదుటే నిలిచే నీలా చిగురంతా చనువేదో…
వింతే అనిపించే కలకాదె
నిజమంటూ మాటే వినిపించే మాటే మరిచి ఎదలో మౌనం…
విన్నావా ఇన్నాళ్ళకీ శూన్యం చెరిపి వెలుగే నిలిపి…
ఉంటావా ఏనాటికీ నాతో నడిచే సగం…
ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం…
ఎదుటే నిలిచే నీలా….
No comments yet