LYRIC
లోకానికి అన్నం పెట్టే రైతు నేడు
మట్టితో పోరాడి మట్టిలో మట్టిలా
కల్మషం ఎరుగని స్వచ్ఛమైన మట్టిమనిషిలా
నిత్యం పోరాడుతూనే వున్నాడు
కానీ రైతు పండించే పంటకు గిట్టుబాటు లేక
ఇంట్లోకి నాలుగు గింజలు రాక నలిగిపోతున్నాడు
పంటసేనులోనే తనువు చాలిస్తున్నాడు
మట్టిని నమ్ముకుని బతికే రైతు
నేడుమట్టిలో అలిసిపోయి ,కలిసిపోతున్నాడు
ప్రపంచంలో ఒక వస్తువు తయారుచేసే వ్యక్తి
ఒక రేటుకు విక్రయిస్తున్నాడు.
కానీ రైతుకు ఆ శక్తి లేదు.
రైతు పండించే పంటకు ఎప్పుడైతే రైతే రేటు
పెడుతాడో రైతే రాజు అవుతాడు.
ఆరోజు రావాలని మనస్పూరిగా కోరుకుంటున్నాను
జై జవాన్
జై కిసాన్
○జై జై జై జవాన్ కిసాన్
Our Special Thanks to
Sri KrishnaVeni Bhasker Perla gaariki Hart Full Thanks ………
Best Support to…
Sri Talari Narsimlu KrishnaVeni And Family (Raamaram Villege )
Hartfull Thanks To…..
Sri Maragouni ShankarGoud Chandrakala
And Family (Raamaram Village )
Lyrics, Concept :. Nagaraju Perka
Music, singar : Indrajith
Dop: Vinay Kumar .P.
Screenplay ,Direction: Shanti Raaju Master.
Editing:. ShivaKumar Podishetty
Casting; Allapuram .Damodar ,
Swapna (serial Actor)
Srikanth Thaviti ,
Hiranya Perla,
Narsimlu Talari ,
Ramu ,
Bhaskar Perla.
Raamaram Youth Friends.
Presents :. Hiranya Perla
Hari Priya Perla
Producer : Krishna Veni Perla
Production: Bhaskar Perla.( M.A.B.ed)
RAITHANNA KANNITI full folk song lyrics download
RAITHANNA KANNITI full folk song lyrics updated soon
No comments yet