LYRIC
SEKARANA: JANAKAMMA LYRICS: THIRUPATHI REDDY
SINGERS:SUMAN, SRUJANA
MUSIC:GL NAMDEV
DOP&EDITING: VARAM
CEO-PRUDUCER:THIRUPATHI REDDY
LEGAL ADVISER: RAMAKRISHNA (L.L.B-L.L.M) HIGHCOURT ADVOCATE
Ranga ranganaboke Full folk mp3 song download
Ranga ranganaboke Full folk mp3 song lyrics:
సేకరణ: జానకమ్మ
పాట: రంగ రంగా న బోకే
Lyrics : తిరుపతి రెడ్డి చిటికల
Pallavi:
Male- రంగా రంగానబోకే నను భంగం జేయబోకే “2”
Female- ఎండి ఏలాటి సొంగా పౌడి పోవాకురిల్లా “2”
బారు నింపీన సొంగా తాగన్న వోర రంగా “2”
చరణం 1 :
Female- ఎండి కడవాలు దిసుక ఎలది నీల్లాకుబోతే “2”
ఏరుల్లా నేనుబడ్డా ఎథలు తప్పాయిరంగా “2” “రంగారంగాన”
చరణం 2 :
Female- బంగరి కడవాలు దిసుక బాయి నీల్లాకుబోతే “2”
బావుల్లా నేను బడ్డా బదలు తప్పాయిరంగ.
“2” “రంగారంగాన”
చరణం 3 :
Female- మట్టి కడవాలు దిసుక మగువ నీల్లాకుబోతే ”2”
మడుగుల్లా నేను బడ్డా మథులు తప్పాయిరంగా “2” “రంగారంగాన”
చరణం 4 :
Female- సేతి కడవాలు దిసుక సెరువు నీల్లాకుబోతే “2”
సెరులల్లా నేను బడ్డా సెరలూ తప్పాయిరంగా. ”2” “రంగారంగాన”
No comments yet