LYRIC
Yemala Silaipoyena mp3 village song download
Telugu lyrics of the song
ఏమలా శిలైపోయెనె దేహమే ఇలా భలే ఉందని ప్రాణమే బతిమాలెనె కాలమా అలా ఆగిపొమ్మని ఈ నాటికి కలే అన్న పిలుపే విచ్చేసెనే స్వయం విందుకు ఇన్నేళ్ళకి ఇదో కొత్త మలుపై వినిపించెనే స్వరం చిందుకు నిజమౌతున్నా కల కంటున్నా నా ఆత్రం సతమతమయ్యేలా… ఈ కన్నుల్లో ప్రాణం ఆ కన్నుల్లో చేరి నా చెలిమే నీదంటుందా ఓ ..ఈ గుండెల్లో దారం ఆ గుండెల్లో దూరి ఓ ముడి బంధం వేస్తుందా… ఏమలా శిలైపోయెనె దేహమే ఇలా భలే ఉందని ప్రాణమే బతిమాలెనె కాలమా అలా ఆగిపొమ్మని ఓ…ఏమనుకున్నా నాకై కూడా బంధాలే ఉన్నాయంటూ తెలిసెను ఈ నాడె ఎటు పోతున్నా ఈ భువి మీద నాకంటూ ఓ చోటుందని విన్నానీ నాడె అమ్మలో అనురాగమై వచ్చావే నాకై ఇలా నాన్నలో ఆ ప్రేమనే చూపావే లోలోతులా వెలివేస్తున్నా నిలదీస్తున్నా నా ప్రాణం నీకే ఇస్తున్నా ఈ కన్నుల్లో ప్రాణం ఆ కన్నుల్లో చేరి నా కన్నీరే తుడిచిందా ఈ గుండెల్లో గాయం ఆ గుండెల్లోకెల్లి ఈ ఆహ్వానం పంపిందా ఓ…అనుకోలేదే ఏనాడైనా నాకంటూ ఓ సంతోషం జీవిస్తున్నదని కలగనలేదె ఏరోజైనా తన రాకే నా తల రాతను మారుస్తున్నదని ఈ జన్మకే ఓ దేవతై వచ్చవే నాలోకిలా ఈ రాయికే ఓ రూపమే ఇచ్చవే నీవే ఇలా విడదీస్తున్నా విడపోనన్నా ఆ మాటే ఎదురై అంటున్నా
No comments yet