ఓ వున్నటుండి నా నీడ నన్ను వీడిపోయింది.
నా కంటి చూపు దరిచేరనని దురమెళ్ళిపోయింది.
నే చేసిన తప్పుని ప్రేమ నిన్ను నే నమ్మడమ
నా చావు చివరిచుపు కైన ఒక్కసారి వచ్చిపోవా ….
////// ఏళ్ళిపోకె ఏళ్ళిపోకే నన్నిలా వదిలి
తట్టుకోలేని బాధ మిగిలే న గుండె పగిలి
ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా..
గలినైన పిల్చలేను నిన్ను చూడకుండా //////
మయమయ్యే చందమామ నిలా ఒంటరయ్యే చుక్కలన్ని నల
ఎంతలా పెంచుకున్ననె ఆశ దరికి చేరిపోయే నా తుది శ్వాస
//////. ఏళ్లిపోకె యెళ్ళిపోకే /////
ఈ కడలి అలలో నా కనులు చేసేనే అలజడలు
కంటనీరు ఆగదు నా ఊపిరి సాగదు
కన్న కలలు మన గుండె సడలు నా గుండెల్లోనే ఇంకా ఇంకా
వినిపిస్తుందే అయ్యో చంపేస్తుందే
నువ్వు నన్ను వెడకనే కంటనీరు జరెను లే
జ్ఞాపకాలే గుండె నిండా నిండిపోయినే
/////ఏళ్ళిపో///
నా కొన ఊపిరి వున్నవరకు అది ఆగే చావు వరకు
నిన్ను మరువలేను లే నా వల్ల కాదు లే
కంటకనిరైన గుండె శోకం మైన గుపెడ0త గుండేకైన
నా బాధ కానారాదే. అయ్యో కన్నీటి గదే
అడిగినాను నా నీడనే ఎందుకంత కన్నేరనే
కంట నీరే చేరే దూరం ఎంతవరకు
మార్చి పోని జ్ఞాపకాలే తుడచిపోని సంతకాలే
ఎద నిండా నువ్వే లే ఎంచెయ్యనే….
/////ఏళ్లిపో////
Added by
admin
WRITE A COMMENT
WRITE A COMMENT
No comments yet