LYRIC
Production : Venkusha
Musical Verse Producer: Malathi P
Creative Head: Ravi Kumar P
Lyrics: Prem Sai Ravi Kumar (PSRK)
Music: Sada Chandra
Singer : Prasanna
Mix & Mastering : Shankar
DOP & Editing: Phanish- Ucreations.in
Keys: Swara
Choreography : Devendar Maxwel
Artists : Varshini, Aishwariya, Keerthi
కొంత కాలం క్రితం, షాపింగ్ మాల్స్ లేని రోజుల్లో చాలా వస్తువులు, పిల్లల బొమ్మలు, కొన్ని తినుబండారాలు జాతర్లలోనే దొరికేవి. ఎన్నో కుటుంబాలు ఒక జాతర నుండి మరొక జాతరకు వెళ్లి ఆయా వస్తువులను, తినుబండారాలను అమ్మి జీవనం సాగించేవారు.ఇప్పటికీ ఎంతో మంది అలాగే తమ బ్రతుకును వెళ్ళదీస్తున్నారు. గ్రామీణులు సంవత్సరానికొకసారి నిర్వహించే ఈ జాతరకు తప్పనిసరిగా వెళ్ళడం ఆనవాయితీ.మహబూబ్ నగర్ జిల్లాలోని ముఖ్యమైన నాలుగు పుణ్యక్షేత్రాలలో జరిగే జాతరలను తలుచుకుంటూ వ్రాసిన ఈ జానపద గేయం రచయిత మరియు గరిక పూల పాట యాజమాన్యం యొక్క సొంత అనుభవం. ఎవరినీ కించపరచడం గానీ, తక్కువ చేయడం గానీ ఈ పాట లో లేదు….మీరు ఈ పాటను ఆదరిస్తారని ఆశిస్తూ….గరిక పూల పాట, వెంకూష మ్యూజికల్ వర్స్….
Sirasangandla Guttakaada mp3 full Folk Song download
Sirasangandla Guttakaada mp3 full Folk Song lyrics updated soon
No comments yet