LYRIC
పాట నేపథ్యం: 💖ఆనందంగా సాగుతున్న.. వైవాహిక జీవితంలో.. ఇద్దరు.. కాస్త ముగ్గురు అయ్యే శుభగడియలను ఎవ్వరూ మరిచిపోలేరు. 💖ప్రతీ క్షణం… ఓ వేడుకలాగా జరిగిపోతుంది. 💖శ్రీమతికి.. ఓ పసిపాపలాగా సపర్యలు చేస్తాడు భర్త. 💖పెళ్ళైన అడపిల్లకి.. మొదటి కాన్పు చాలా ప్రత్యేకం. పుట్టింటి వాళ్లకు అదో వేడుక. పుట్టింటి వాళ్ళు వచ్చి.. కూతురిని తమ ఇంటికి తీసుకెళ్లి.. అమ్మానాన్నలు & అన్నదమ్ముల ఆరాటం.. అరుసుకోవడం.. అనేది ఓ పండుగ వాతావరణమే. 💖సిట్ట సిట్టేండా Male & Female వర్షన్ లకు.. ఏ మాత్రం తీసిపోకుండా.. ఆకట్టుకునే కుటుంబ కథతో.. ఎంతో అలరించడానికి.. మన ముందుకు వచ్చింది.. సిట్ట సిట్టేండా కొట్టే DUET SONG. ఆదరిస్తూ.. షేర్ చేస్తూ.. అక్కున చేర్చుకుంటారని.. ఆశిస్తున్నాము.
రచన & దర్శకత్వం: పరశురాం నాగం
గానం: బొడ్డు దిలీప్ కుమార్ & లావణ్య
ట్యూన్ సోర్స్: నరావుల మల్లవ్వ
సంగీతం: ప్రవీణ్ కాయితోజు
కెమెరామెన్: శంకర్ చిర్రా
ఎడిటింగ్ & DI: అశోక్ బోగే
ప్రధాన తారాగణం: సౌజన్య, రాజేష్ ,
నటీనటులు: అమ్మా నాన్నలు :మల్లవ్వ నాగం & కొమురయ్య నాగం
అత్తామామలు: నర్రావుల సత్తయ్య & సత్తవ్వ. అన్నయ్య:పరశురాం నాగం, రామారావు పల్లి & జోగాపూర్ గ్రామస్తులు.
Sitta sittenda kotte full folk song mp3 lyrics download
Sitta sittenda kotte full folk song mp3 lyrics updated soon
No comments yet