LYRIC
Song: Thattukolene Singer: Ramu Music: Kalyan Keys Song Performance by Bagundalamma fame Akshith Marvel & Lucky Hema TikTok Star Writer&Direction: Laxman cinematography & Editing: Janatha Bablu D.I: Sanjeev [Rainbow Studios] Producer: NS Giri
Thattukolene Love Failure Song Lyrics:
ఓ కాటుక దిద్దిన కన్ను కన్నీటితో తడిపావే నన్ను
ఎంతో ప్రాణంగా ప్రేమిస్తే నిన్ను నా ఆశలో పోసావే మన్ను
నీ వేలు పట్టనపుడు వెయ్యి జన్మలు ఉన్నాయి ఎందుకే
నీ కాలు తొక్కనపుడు కాలి బూడిద అయితందుకే
నెత్తురు చిందని గాయని చేసి గారంగా నవ్వకే నువ్వు
తట్టుకోలేనే నువ్వు చేసిన మోసం
చెప్పుకోలేనే నా గుండెకి అయినా గాయం
ఇంత పాపామనే నమ్మించి చేశావు ద్రోహం
ఈ బాధ మోయ్యలేనే దిని కంటే సావే సంతోషం
బాసలు ఆడినా బంతి తోటనే బాధపడుతూ
దండాలు అయ్యనే నీ పెళ్ళి మండపంలోనా
మన పేరు చెక్కిన మాడి చెట్టుపై
మామిడాకులే తల వంచై తోనారణలై
పచ్చని వాగు వంకనా ఆ ఇసుక చెట్ల నీడన
నీ మనసే ఉంగరంగ తొడిగి వెళ్లిపోతుంటే
తట్టుకోలేనే నువ్వు చేసిన మోసం
చెప్పుకోలేనే నా గుండెకి అయినా గాయం
ఇంత పాపామనే నమ్మించి చేశావు ద్రోహం
ఈ బాధ మోయ్యలేనే దిని కంటే సావే సంతోషం
తెల్లవారితే నువ్వు ఎవరో ప్రాణమైన దాన
నీకు పరాయివొడినమ్మ
నువ్వు లేనిదే ఎట్లా ఉండనే
నీ మీద ప్రేమా ఎవరిపై చూపలేనమ్మ
అందాల పెండ్లి కూతురా నీ పెండ్లి జరిగే జాతర
ఏ జాలి చూపకుండా దూరమై వెళ్లి పోతునవామ్మ
తట్టుకోలేనే నువ్వు చేసిన మోసం
చెప్పుకోలేనే నా గుండెకి అయినా గాయం
ఇంత పాపామనే నమ్మించి చేశావు ద్రోహం
ఈ బాధ మోయ్యలేనే దీని కంటే సావే సంతోషం
Thattukolene nuv naa songs
Thattukolene naa songs
Thattukolene mp3 song
Thattukolene mp3 naa songs
Thattukolene love failure song download
#lovefailuresong, #breakupsong, #hearttouchingmusic, #ramusinger, #kalyanmusic
#laxmanwriter, #2020, #thattukolene
thattukolene love failure song
No comments yet